మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో పలువరు సినీ సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు బర్త్‌డే విషెస్‌ను తెలియజేస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశాడు. ‘ప్రియమైన మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో జీవితాంతం సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్విటర్లో విషెస్‌ను తెలియజేశాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement