Sunday, January 19, 2025

Kho kho wc | మహిళల ఖో ఖో వరల్డ్ కప్ మనదే !

ఖోఖో ప్రపంచకప్- 2025లో ఆతిథ్య భారత్ చరిత్ర సృష్టించింది. తొలి ఖో ఖో ప్రపంచకప్ కైవ‌సం చేసుకుంది. 23 దేశాలు పాల్గొన్న ఈ టోర్నీలో అద్భుత సత్తా చాటిన టీమ్ ఇండియా.. అజేయంగా టోర్నీని ముగించింది.

ఫైనల్స్‌లో నేపాల్‌తో తలపడిన భారత అమ్మాయిలు 78-40 పాయింట్ల తేడాతో విజయం సాధించి తొలి ఖో ఖో ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్నారు.

ఇక మ‌రికొద్ది సేప‌ట్లో పురుష‌ల ఫైన‌ల్స్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో భార‌త పురుషుల జ‌ట్టు నేపాల్ తో త‌ల‌ప‌డ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement