Saturday, January 11, 2025

Delhi | 27న తెలంగాణకు ఖర్గే, రాహుల్ !

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర‌నేత రాహుల్ గాంధీ ఈ నెల 27న తెలంగాణకు రానున్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణలో నిర్వహించనున్న ‘సంవిధాన్ బచావో’ కార్యక్రమంలో వీరు పాల్గొననున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement