Friday, November 22, 2024

Breaking: సునీల్ కనుగోలు కేసుపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కేసుపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సునీల్ కనుగోలు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. సునీల్ కనుగోలును అరెస్టు చేయడానికి వీల్లేదని హైకోర్టు తెలిపింది. విచారణకు సహకరించాలని సునీల్ కనుగోలును హైకోర్టు ఆదేశించింది. నోటీసులపై స్టే ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement