20 రోజులుగా పదివేల కంటే తక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయన్నారు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్. గత వారం నుంచి కొవిడ్ కేసుల పాజిటివిటీ కేవలం 0.65% ఉన్నట్టు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా కేరళాలోనే 40.31% యాక్టివ్ కేసులున్నాయని తెలిపారు లవ్ అగర్వాల్. ఈ మేరకు ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం ట్వీట్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital