టీఆర్ఎస్ పార్టీ జిల్లాల అధ్యక్షులను ఆ పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ నియమించారు. మొత్తం 33 జిల్లాల అధ్యక్షులను ఆయన ప్రకటించారు. పార్టీలో కీలక నేతలుగా ఉన్న వారిని జిల్లా అధ్యక్షులుగా ఎంపిక చేశారు.
- ఆదిలాబాద్ -జోగు రామన్న, ఎమ్మెల్యే
- కొమురం భీమ్ ఆసిఫాబాద్- కోనేరు కోనప్ప, ఎమ్మెల్యే
- మంచిర్యాల- సుమన్, ఎమ్మెల్యే
- నిర్మల్- జి. విఠల్ రెడ్డి, ఎమ్మెల్యే
- నిజామాబాద్- ఏ. జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే
- కామారెడ్డి- యం.కె. ముజీబుద్దీన్, మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్
- కరీంనగర్ -జి.వి. రామకృష్ణారావు, ఛైర్మన్, సుడా
- రాజన్న సిరిసిల్ల- తోట ఆగయ్య, మాజీ ఎంపీపీ
- జగిత్యాల- కె. విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే
- పెద్దపల్లి- కోరుకంటి చందర్, ఎమ్మెల్యే
- మెదక్- యం పద్మా దేవెందర్ రెడ్డి, ఎమ్మెల్యే
- సంగారెడ్డి- చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే
- సిద్దిపేట- కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ
- వరంగల్- అరూరి రమేష్, ఎమ్మెల్యే
- హనుమకొండ- దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే
- జనగామ- పి. సంపత్ రెడ్డి, జెడ్పీ ఛైర్మన్
- మహబూబాబాద్- మాలోతు కవిత నాయక్, ఎంపీ
- ములుగు – కుసుమ జగదీశ్, జెడ్పీ చైర్మన్
- జయశంకర్ భూపాలపల్లి – గండ్ర జ్యోతి, జెడ్పీ ఛైర్మన్
- ఖమ్మం- తాతా మధుసూదన్, ఎమ్మెల్సీ
- భద్రాద్రి కొత్తగూడెం- రేగా కాంతా రావు, ఎమ్మెల్యే
- నల్గొండ – రమావత్ రవీంద్ర కుమార్, ఎమ్మెల్యే
- సూర్యాపేట -బడుగుల లింగయ్య యాదవ్, ఎంపీ
- యాదాద్రి భువనగిరి -కంచర్ల రామకృష్ణా రెడ్డి, ఛైర్మన్, ఆయిల్ ఫెడ్
- రంగారెడ్డి – మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే
- వికారాబాద్ – డా. మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే
- మేడ్చెల్ – శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీ
- మహబూబ్ నగర్ – సి. లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే
- నాగర్ కర్నూల్ – గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే
- జోగులాంబ గద్వాల – బి. కృష్ణమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే
- నారాయణపేట – ఎస్. రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే
- వనపర్తి – ఏర్పుల గట్టుయాదవ్, మున్సిపల్ ఛైర్మన్
- హైదరాబాద్ – మాగంటి గోపినాథ్, ఎమ్మెల్యే