Monday, November 25, 2024

ఓవైపు పెళ్లి.. మరోవైపు మంత్రితో రాసలీలలు

కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జర్కిహోళి రాసలీలల కేసు మరో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంపై సిట్ అధికారులు చేపట్టిన విచారణలో మరో కోణం బయటకొచ్చింది. వీడియోలో ఉన్న యువతి బాయ్ ఫ్రెండ్ ఆకాశ్ పలు ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. ఓ వైపు పెళ్లికి సిద్ధమవుతూనే మరోవైపు మంత్రితో రాసలీలలు జరిపినట్లు సిట్ దర్యాప్తులో వెలుగుచూస్తోంది.  అంతేకాదు సీడి వ్యవహారంలో డబ్బు పంచుకోవడంపైనా సిట్ దృష్టి సారిస్తోంది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతోంది సిట్.

Advertisement

తాజా వార్తలు

Advertisement