దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల కౌంటింగ్ మొదలైంది. . రాష్ట్రంలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఈ నెల 10న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 73.19 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 36 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లను లెక్కిస్తున్నారు. మొదట ఇంటి వద్ద నుంచి వేసిన ఓట్లను, పోస్టల్ బ్యాలెట్లను కౌంట్ చేశారు. మొత్తం 224 స్థానాల లో కౌంటింగ్ పూర్తి కాగా బిజెపి 86 కాంగ్రెస్ 114, జేడీ ఎస్ 21, చోట్ల లీడ్ సాధించాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ అయిన 113 సీట్లు సాధించాల్సి ఉంటుంది
Advertisement
తాజా వార్తలు
Advertisement