కరీంనగర్ – తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య వాహనాల ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీను ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్.. యాదగిరి సునీల్ రావు కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు . అనంతరం తెలంగాణ చౌక్ లో జరిగిన కార్యక్రమాలను వారంతా వీక్షించారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement