ఆదివారం (28-1-2024)
సంవత్సరం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
మాసం : పుష్య మాసం, కృష్ణ పక్షం
హేమంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : తదియ రా.తె 3.52
నక్షత్రం : మఘ మధ్యాహ్నం 2.24
వర్జ్యం : రాత్రి 11.16 నుండి 1.02
దుర్ముహుర్తం : సాయంత్రం 5.14 నుండి 6.02
అమృతకాలం : ఉదయం 11.45 నుండి 1.30
రాహుకాలం : సాయంత్రం 4.30 నుండి 6.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి