Saturday, September 28, 2024

నేటి కాలచక్రం

బుధవారం (17-05-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, కృష్ణపక్షం
వసంతఋతువు, ఉత్తరాయణం
తిధి : త్రయోదశి రాత్రి 10.06
నక్షత్రం : రేవతి ఉదయం 7.46
వర్జ్యం : రా.తె 3.19 నుండి 4.52
దుర్ముహూర్తం : ఉదయం 11.20 నుండి 12.08
శే. అమృతకాలం : ఉదయం 6.29 తి.రా.12.11 నుండి 1.44
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు
యమగండకాలం : ఉదయం 7.30 నుండి 9.00 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement