Friday, November 22, 2024

Breaking: కాకినాడలో కేఏ పాల్ కు చేదు అనుభవం

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు కాకినాడలో చేదు అనుభవం ఎదురైంది. రత్నకుమార్ అనే వ్యక్తి తనకు కేఏ పాల్ పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని.. ఆ డబ్బులు అడిగితే పాల్ తనను బెదిరిస్తున్నాడని ఆయన ఆరోపించారు. దీంతో రత్న కుమార్ కేఏ పాల్ కాన్వాయ్ ను అడ్డగించాడు. కాన్వాయ్ ను అడ్డగించడమే కాకుండా పాల్ ను రత్నకుమార్ నిర్భంధించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement