Friday, November 22, 2024

లిక్కర్ స్కామ్ లో.. విజయ్ నాయర్ కు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

ఆప్ కమ్యూనికేషన్ వ్యూహకర్త విజయ్ నాయర్ కు లిక్కర్ స్కామ్ లో జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. రౌస్ అవెన్యూ కోర్టు అక్టోబర్ 20వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ అక్రమాలలో భాగంగా ఉన్నాడనే ఆరోపణలతో విజయ్ నాయర్ అరెస్ట్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement