ముంబై: . మరఠ్వాడాలో ఆధిక్యంలో ఎన్డీఏ కూటమి ఉంది. కమలం కూటమి ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేటి ఉదయం ప్రారంభమైంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 147 స్థానాల్లో లీడ్‌లో ఉన్నది. ఇక ఎవీఏ కూటమి 129 స్థానాల్లో ముందంజలో ఉన్నది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145 స్థానాలు గెలుపొందాల్సి ఉంటుంది
బారామతిలో ఎన్‌సీపీ అభ్యర్థి అజిత్ పవార్.. కొప్రిలో ఏక్‌నాథ్ షిండే ఆధిక్యంలో ఉన్నారు.