Sunday, December 22, 2024

Hemant Soren | వెంక‌న్న సన్నిధిలో జార్ఖండ్ సీఎం..

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం నైవేద్యం విరామం అనంతరం స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement