Friday, November 22, 2024

జ‌న‌సేన – ఆవిర్భావ స‌భ క‌మిటీలు..

మచిలీపట్నంలో ఈ నెల 14వ తేదీన నిర్వహించే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహణకు పలు కమిటీలు ఏర్పాటయ్యాయి. సభా కార్యక్రమాల నిర్వహణకు, సభకు తరలి వచ్చే శ్రేణులు, వీర మహిళలు, నాయకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేలా ఈ కమిటీలు బాధ్యతలు నిర్వర్తిస్తాయి. కమిటీలు, అందులోని సభ్యుల వివరాలు…

పార్టీ అధ్యక్షుల పర్యటన మార్గం పర్యవేక్షణ కమిటీ

  • పోతిన వెంకట మహేష్
  • అమ్మిశెట్టి వాసు
    • పోలీసు శాఖ సమన్వయ కమిటీ
  • బి.మహేందర్ రెడ్డి
  • బండి రామకృష్ణ

ప్రచార కమిటీ

  • చిల్లపల్లి శ్రీనివాస రావు
  • వడ్రాణం మార్కండేయ బాబు
  • యడ్లపల్లి రామ్ సుధీర్
  • పాలంకి సారథి బాబు
  • నల్లగోపుల చలపతి
  • బొలిశెట్టి వంశీ

రవాణా నిర్వహణ కమిటీ

  • బొలిశెట్టి శ్రీనివాస్
  • ఇర్రంకి సూర్యారావు
  • నయుబ్ కమల్
  • వన్నెంరెడ్డి సతీష్
  • తిప్పల రమణారెడ్డి
  • అతికారి దినేష్
  • ఎన్.మల్లప్ప

వాలంటీర్స్ కమిటీ

- Advertisement -
  • బోడపాటి శివదత్
  • చాగంటి మురళీకృష్ణ
  • పంచకర్ల సందీప్
  • శివప్రసాద్ రెడ్డి
  • మధు వీరేష్

    మెడికల్ ఎయిడ్ కమిటీ
  • డా.బొడ్డేపల్లి రఘు
  • డా.బాబు సింగిరి
  • డా.కె.సతీష్ కుమార్
  • డా.రాపాక రమేష్
  • డా.పిల్లా శ్రీధర్
  • బత్తుల రామకృష్ణ

మీడియా సమన్వయ కమిటీ

  • అజయ్ వర్మ
  • ఆళ్ళ హరి
  • ఆర్.శ్రీనివాస్
    హాస్పిటాలిటీ కమిటీ
  • బండి రామకృష్ణ
  • భవానీ రవికుమార్
  • మోకా నాని
  • రామారావు
  • మేడిశెట్టి సూర్యకిరణ్
  • రావాడ నాగు

స్టేజ్ సమన్వయ కమిటీ

  • మల్లినీడి తిరుమలరావు
  • పెండ్యాల హరినాథ్
  • తలాటం సత్య
  • కూనపరెడ్డి ప్రసాద్
  • వేముల శ్రీనివాస చక్రవర్తి

సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కమిటీ

  • నేమూరి శంకర్ గౌడ్
  • వంపూరు గంగులయ్య

అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు
ఈ నెల 14వ తేదీన మచిలీపట్నంలో నిర్వహించే జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమ నిర్వహణ నిమిత్తం ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా పరిధిలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారు. రాష్ట్ర స్థాయి నుంచి ఇద్దరు, నియోజకవర్గం నుంచి ఒకరికి ఈ బాధ్యతలు అప్పగించారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళేలా కార్యకర్తలను, నాయకులను సమాయత్తం చేసే బాధ్యత వీరికి అప్పగించారు. నియోజకవర్గాల వారీగా వివరాలు…

అవనిగడ్డ
చేగొండి సూర్యప్రకాష్
పొలాసపల్లి సరోజ
రాయపూడి వేణుగోపాల్

పెడన
పంతం నానాజీ
బేతపూడి విజయ శేఖర్
నల్లమోతు రఘురాం
కూనసాని నాగబాబు

మచిలీపట్నం
సయ్యద్ జిలానీ
కిరణ్ రాయల్
వంపుగడల చౌదరి

గుడివాడ
పెదపూడి విజయకుమార్
రత్నం అయ్యప్ప
బూరగడ్డ శ్రీకాంత్

పామర్రు
ముత్తా శశిధర్
పాకనాటి గౌతమ్ కుమార్
తాడిశెట్టి నరేష్

పెనమలూరు
వేగుళ్ళ లీలాకృష్ణ
మండలి రాజేష్
జరుగు ఆదినారాయణ
ముప్పా గోపాలకృష్ణ

కైకలూరు
ఘంటసాల వెంకటలక్ష్మి
చెన్నమల్ల చంద్రశేఖర్
వేల్పురి వెంకటేశ్వరరావు

గన్నవరం
చిలకం మధుసూదన్ రెడ్డి
పీతల మూర్తి యాదవ్
బండ్రెడ్డి రవీంద్ర

నూజివీడు
రెడ్డి అప్పలనాయుడు
చింతా సురేష్
మరీదు శివరామకృష్ణ

రేపల్లె
తాతంశెట్టి నాగేంద్ర
గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్
మత్తి సాంబశివ రావు

తెలంగాణ సమన్వయ కమిటీ
జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ కోసం తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే పార్టీ శ్రేణుల సమన్వయం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటయ్యింది. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే కార్యకర్తల ఆహ్వానం, సౌకర్యాలు తదితర అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.

కమిటీ వివరాలు..
• రాధారం రాజలింగం
• మేకల సతీష్ రెడ్డి
• దామోదర్ రెడ్డి
• సంపత్ నాయక్
• వి.లక్ష్మణ్ గౌడ్
• కార్తీక్ వేముల
• మిరియాల రామకృష్ణ
• నాగేశ్వర రెడ్డి
• నిహారిక నాయుడు
• మండపాక కావ్య

Advertisement

తాజా వార్తలు

Advertisement