తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీల ఉద్యోగులకు రేవంత్ సర్కార్ ఐఆర్ మంజూరు చేసింది. వీరికి ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులతో సమానంగా మధ్యంతర భృతి మంజూరు చేస్తూ… ప్రాథమిక వేతనంపై 5% ఐఆర్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
- Advertisement -