హైదరాబాద్, ఆంధ్రప్రభ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఒకేషనల్ కాలేజీ ఏర్పాటు కానుంది. నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద చేసిన విజ్ఞప్తికి సీఎం ఆమోదం తెలిపారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్లో ఒకేషనల్ కాలేజీ ఏర్పాటుకు పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చారు. కాలేజీ ఏర్పాటుకు సంబంధించిన తదనంతర ఉత్తర్వులు వెలువడనున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement