Wednesday, December 18, 2024

Exam schedule Released | ఇంట‌ర్ విద్యార్థులు బీ రెడీ !

తెలంగాణ ఇంట‌ర్‌ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేర‌కు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2025 షెడ్యూల్‌ను ప్రకటించింది.

షెడ్యూల్ ప్ర‌కారం, ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు రెండు సెష‌న్ల‌లో ప్రాక్టికల్ పరీక్షలు జ‌ర‌గ‌నుండ‌గా.. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.

పూర్తి షెడ్య‌ల్ :

ఇంటర్ మొద‌టి సంవత్సరం పరీక్ష షెడ్యూల్..

- Advertisement -

5 మార్చి (బుధవారం): సెకండ్ లాంగ్వేజ్ పేపర్-I
7 మార్చి (శుక్రవారం): ఇంగ్లీష్ పేపర్-I
11 మార్చి(మంగళవారం): మ్యాథ్స్ పేపర్-I A, బోటనీ పేపర్-I, పొలిటికల్ సైన్స్ పేపర్-I
13 మార్చి (గురువారం): మ్యాథ్స్ పేపర్-I B, జువాలజీ పేపర్-I, హిస్టరీ పేపర్-I
17 మార్చి (సోమవారం): ఫిజిక్స్ పేపర్-I, ఎకనామిక్స్ పేపర్-I
19 మార్చి (బుధవారం): కెమిస్ట్రీ పేపర్-I, కామర్స్ పేపర్-I
21 మార్చి (శుక్రవారం): పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-I (బై.పి.సి విద్యార్థులు)
24 మార్చి (సోమవారం): మోడరన్ లాంగ్వేజ్ పేపర్-I, జాగ్రఫీ పేపర్-I

ఇంటర్ రెండ‌వ సంవత్సరం పరీక్ష షెడ్యూల్..

6 మార్చి (గురువారం): సెకండ్ లాంగ్వేజ్ పేపర్-II
10 మార్చి (సోమవారం): ఇంగ్లీష్ పేపర్-II
12 మార్చి (బుధవారం): మ్యాథ్స్ పేపర్-II A, బోటనీ పేపర్-II, పొలిటికల్ సైన్స్ పేపర్-II
15 మార్చి (శనివారం): మ్యాథ్స్ పేపర్-II B, జువాలజీ పేపర్-II, హిస్టరీ పేపర్-II
18 మార్చి (మంగళవారం): ఫిజిక్స్ పేపర్-II, ఎకనామిక్స్ పేపర్-II
20 మార్చి (గురువారం): కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్-II
22 మార్చి (శనివారం): పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-II (Bi.P.C విద్యార్థులు)
25 మార్చి (మంగళవారం): మోడరన్ లాంగ్వేజ్ పేపర్-II, జాగ్రఫీ పేపర్-II.

Advertisement

తాజా వార్తలు

Advertisement