Sunday, November 17, 2024

TG | మిడ్ మానేర్ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు..

మిడ్‌ మానేరు నిర్వాసితుల కల నెరవేరింది. ఎళ్లతరబడి ఎదురుచూపులకు తెరపడింది. మిడ్‌ మానేరు ప్రాజెక్టు నిర్వాసితులకు రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కారు గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ప్రాజెక్ట్‌ సమయంలో ఇళ్లు, స్థలాలు కోల్పోయి నష్టపరిహారం కోసం పడిగాపులు కాస్తున్న నిర్వాసితులకు ఎట్టకేలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మొత్తం 12 గ్రామాలలోని నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement