భారత్, ఆసిస్ మహిళా జట్ల మధ్య ఇవ్వాల (గురువారం) జరుగుతున్న ఫస్ట్ సెమీస్‌లో భారత్ 173 పరగులు టార్గెట్‌ని ఛేదించేందకు బరిలో దిగింది. కాగా, డ్యాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ (9) మొదటి ఓవర్లోనే ఎల్బీ డబ్ల్యూగా పెవిలిచన్ చేరింది. ఇక.. రెండో ఓవర్లో మరో ఓపెనర్ సృతి మంధాన (2) పరుగుల వద్ద సేమ్ టు సేమ్ ఎల్ బీ డబ్ల్యూగా ఔటయ్యింది. యస్తికా భాటియా 4 రన్ అవుటయ్యింది. దీంతో అతి తక్కువ ఓవర్లలోనే భారత్ మూడు కీలక వికెట్లు పోగొట్టుకుంది. ప్రస్తుతం క్రీజులో రుద్రిగూస్ 10 పరుగులతో నిలకడగా ఆడుతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement