Saturday, November 23, 2024

డిజిటల్ భారత్‌పై ‘ఇండియా ఎహెడ్’ స్పెషల్

ప్రస్తుతం దేశం డిజిటల్‌గా మారుతోంది. బ్యాంకింగ్, ఎడ్యుకేషనల్, ఫైనాన్స్.. ఇలా ప్రతి రంగం డిజిటల్‌ వైపు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో డిజిటల్ భారత్‌పై ‘ఇండియా ఎహెడ్’ టీవీ మూడురోజుల పాటు ‘డిజిటైజ్డ్ భారత్- ఈ కాంక్లేవ్ ’ను నిర్వహిస్తోంది. ఇండియా ఎహెడ్ ఎడిటర్ భూపేంద్ర చౌబే ఈనెల 18, 19, 20 తేదీల్లో ఈ సదస్సు చేపట్టనున్నారు. ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుంచి ఇండియా ఎహెడ్‌లో ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. డిజిటల్ భారత్‌పై మరింత అవగాహన కోసం మీరూ ‘డిజిటైజ్డ్ భారత్- ఈ కాంక్లేవ్ ’ను వీక్షించండి.

https://www.facebook.com/watch/live/?v=351642899471039&ref=watch_permalink

ఈ-కాంక్లేవ్‌కు హాజరవుతున్న అతిథులు:

సెషన్ 1: శ్రీ అనిల్ కుమార్ జైన్ (నిక్సీ సీఈవో), నిఖిల్ అరోరా (గో డాడీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్)

సెషన్ 2: శ్రీ నితిన్ గడ్కరీ (కేంద్ర రవాణాశాఖ మంత్రి), భూపేంద్ర చౌబే ( ఇండియా ఎహెడ్ ఎడిటర్ ఇన్ ఛీప్), నిఖిల్ అరోరా (గో డాడీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్)

- Advertisement -

సెషన్ 3: శ్రీ ప్రకాష్ జావదేకర్ (కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి), భూపేంద్ర చౌబే ( ఇండియా ఎహెడ్ ఎడిటర్ ఇన్ ఛీప్), నిఖిల్ అరోరా (గో డాడీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్)

సెషన్ 4: నేహా ఖన్నా (ఇండియా ఎహెడ్ న్యూస్ మోడరేటర్), పరాస్ తోమర్ (నస్కేబైపరాస్.కామ్ ఫౌండర్), షైలీ చోప్రా (షి ద పీపుల్.టీవీ ఫౌండర్), వివేక్ బింద్రా (బడా బిజినెస్.కామ్ ఫౌండర్)

సెషన్ 5: జేమ్స్ క్యారోల్ (గోడాడీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్)

సెషన్ 6: నిఖిల్ అరోరా (గో డాడీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్), శ్రుతి శ్రీవాస్తవ (raha హోమ్స్ ఫౌండర్), వరుణ్ కుమార్, ప్రష్మిన ప్రకార్ సక్సేనా (క్యారీ ఫౌండర్)

సెషన్ 7: నిఖిల్ అరోరా (గో డాడీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్), డా.సమీర్ గుప్త (ఆరుమ్ సీనియర్ ఎండీ), అర్జున్ రంగ (సైకిల్ ప్యూర్ అగర్ బత్తీస్ మేనేజింగ్ డైరెక్టర్), తనూజ సోధీ (మోటివేషనల్ స్పీకర్), నిఖేష్ మాసివల్ (పిక్సెల్ ఏజెన్సీ ఫౌండర్)

సెషన్ 8: నేహా ఖన్నా (ఇండియా ఎహెడ్ న్యూస్ మోడరేటర్), లియాండర్ పేస్ (ఇండియన్ టెన్నిస్ ప్లేయర్), ద్యుతి చంద్ (ఇండియన్ ప్రొఫెషనల్ స్ప్రింటర్)

సెషన్ 9: నేహా ఖన్నా (ఇండియా ఎహెడ్ న్యూస్ మోడరేటర్), నుపుర్ అగర్వాల్ (కిసాన్ విండో కో ఫౌండర్), అభినవ్ అమితాబ్ అహ్లువాలియా (కిసాన్ విండో కో ఫౌండర్, సీఈవో), కౌశల్ దుగార్ (టీబాక్స్ ఫౌండర్, సీఈవో), సోనల్ (వైట్ క్లబ్ సీఈవో)

సెషన్ 10: నేహా ఖన్నా (ఇండియా ఎహెడ్ న్యూస్ మోడరేటర్), ఆశిష్ విద్యార్థి (ప్రముఖ నటుడు, మోటివేషనల్ స్పీకర్), ఉష ఉతప్ (ప్రముఖ పాప్ సింగర్), మనోజ్ ముంతాషిర్ (ప్రముఖ కవి), డోనల్ బిస్త్ (టీవీ నటి)

Advertisement

తాజా వార్తలు

Advertisement