Thursday, September 12, 2024

IND vs SL | రెండో టీ20మ్యాచ్‌కు వర్షం ఆటంకం..

శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతుంది. కాగా, ఈరోజు పల్లెకెలె వేదికగా జరగాల్సిన రెండో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగింది. దీంతో టాస్‌ ఆలస్యమైంది. దీంతో 7:15కి టాస్ వేయనున్నారు. ఇక మ్యాచ్ 7:45 గంటలకు ప్రారంభం కానుంది. కాగా, ఇప్పటికే తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement