శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతుంది. కాగా, ఈరోజు పల్లెకెలె వేదికగా జరుగుతున్న రెండో మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుని… శ్రీలంక జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. కాగా, ఇప్పటికే తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది.
జట్ల వివరాలు :
ఇండియా : సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్ (సి), రిషబ్ పంత్ (వికెట్), రింకు సింగ్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక : పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్), కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక (సి), దసున్ షనక, వనిందు హసరంగా, రమేష్ మెండిస్, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, అసిత ఫెర్నాండో.