ఆసియా కప్ లో ఇ్వవాల (శనివారం) శ్రీలంకలో జరుగుతున్న భారత్-పాక్ ఉత్కంఠ పోరులో టెన్షన్ నెలకొంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 266 పరుగులు చేసి.. పాక్ ముందు 267 పరగుల టార్గెట్ సెట్ చేసింది. అయితే చేజింగ్ కొరకు పాక్ బరిలోకి దిగనుండగా ఒక్క సారిగా వర్షం ముంచుకొచ్చింది. దీంతో ప్రస్తుతం మ్యాచ్ ని నిలిపివేశారు ఎంపైర్లు. కాగా, రెండు రోజుల ముందు నుంచే శ్రీలంకలో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖా అంచానవేసింది. అనుకున్నట్టుగానే వర్షం రావడంతో మ్యాచ్ కు ఆటంకం కలిగింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement