Tuesday, September 17, 2024

IND vs PAK | నిప్పులు చెరిగిన భారత్.. 108కే పాకిస్థాన్ ఆలౌట్

మ‌హిళ‌ల‌ ఆసియా క‌ప్‌లో భాగంగా నేడు జరుగుతున్న మ్యాచ్‌లో భార‌త జట్టు అద‌ర‌గొట్టింది. దీంతో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేపట్టిన పాకిస్థాన్ జట్టు… భారత బౌలర్ల ధాటికి స్వల్స స్కోర్‌‌కే కుప్పకూలింది. ఆల్‌రౌండ‌ర్ దీప్తి శ‌ర్మ‌(3/20), రేణుకా సింగ్ (2/14), పూజా వ‌స్త్రాక‌ర్(2/31)లు చెల‌రేగ‌డంతో పాకిస్థాన్ 108 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది.

పాక్ బ్యాటర్లలో సిడ్రా అమీన్(25), తుబా హసన్ (22), ఆఖ‌ర్లో ఫాతిమా స‌నా ఫాతిమా (22 నాటౌట్) దూకుడుగా ఆడారు. దీంతో 109 పరుగుల స్వల్ప టార్గెట్‌తో టీమిండియా చేజింగ్ ప్రారంభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement