టీ20 ప్రపంచకప్‌లో హైఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. గయానా వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్లు సెమీ పైనల్లో తలపడనున్నాయి. కాగా, ఈ సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుని.. భారత్ ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
జట్ల వివారలు :
ఇండియా : రోహిత్ శర్మ (సి), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్
ఇంగ్లండ్ : జోస్ బట్లర్ (సి), ఫిలిప్ సాల్ట్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, రీస్ టోప్లీ.