Friday, October 4, 2024

IND vs AFG | టాస్ గెలిచిన టీమిండియా.. ఫ‌స్ట్ బ్యాటింగ్ మ‌న‌దే

టీ20 ప్ర‌పంచ క‌ప్ లో భాగంగా నేడు జ‌రుగుతున్న సూప‌ర్ 8 స‌మ‌రంలో టీమిండియా – ఆఫ్గానిస్థాన్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. కాగా, వెస్టిండీస్ లోని కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భార‌త్… బ్యాటింగ్ ఎంచుకుంది.

జ‌ట్ల వివార‌లు :

భారత్ : రోహిత్ శర్మ (సి), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.

- Advertisement -

ఆఫ్ఘనిస్తాన్ : రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, హజ్రతుల్లా జజాయ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ (సి), నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, ఫజల్హాక్.

జట్టు మార్పులు:

భారత్: మహ్మద్ సిరాజ్ స్థానంలో తుది జ‌ట్టులోకి కుల్దీప్ యాదవ్ వ‌చ్చాడు.

ఆఫ్ఘనిస్తాన్: కరీం జనత్ స్థానంలో తుది జ‌ట్టులోకి హజ్రతుల్లా జజాయ్ వచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement