Tuesday, October 22, 2024

పెరిగిన బంగారం వెండి ధరలు

ఇండియాలో బంగారం కు ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. బంగారంకు ఉన్న డిమాండ్ మరేదేనికి లేదంటే అతిశయోక్తి కాదు.అయితే గత కొన్నిరోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు…ఇప్పుడు మళ్ళీ పెరిగాయి. హైదరాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధ‌ర రూ. 500 పెరిగి రూ.46,100 కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.540 పెరిగి రూ.50,300 కి చేరింది. ఇక బంగారం బాట‌లోనే వెండి కూడా పెరిగింది. కిలో వెండి ధ‌ర రూ.1300 పెరిగి రూ. 77,300కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement