Tuesday, November 19, 2024

విధి నిర్వ‌హ‌ణ‌లో నిర్ల‌క్ష్యం – కేశంపేట్ ‘ఎస్ ఐ’ పై వేటు

కేశంపేట్ ఎస్ ఐ శ్రీనివాస్ పై వేటు పడింది. విధి నిర్వాహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఎస్ ఐ నీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొందుర్గు పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న సమయంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారు. దీంతో ఎస్ ఐ శ్రీనివాస్ ను విధులనుంచి తొలగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement