Tuesday, November 19, 2024

ఐడీబీఐ బ్యాంక్‌ నికర లాభం 756 కోట్లు

హైదరాబాద్‌ : ఆ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఐడీబీఐ బ్యాంక్‌ 756 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత సంవత్సరం ఇదే కాలతో పోల్చితో పోల్చితే నికర లాభం 25 శాతం పెరిగింది. ఆపరేటింగ్‌ లాభం 2,052 కోట్లు వచ్చినట్లు తెెలిపింది. డిపాజిట్ల కాస్ట్‌ 3.36 శాతం ఉంది. అడ్వాన్స్‌లు 1,38,046 కోట్లుగా ఉన్నాయి. వడ్డీ ఆదాయం 2,488 కోట్లు ఉన్నట్లు బ్యాంక్‌ తెలిపింది. డిపాజిట్లు, బ్యాంక్‌ బిజినెస్‌ పెరిగినట్లు పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement