నెల్లూరు ఆనందయ్య కరోనా మందుపై ఐసీఎంఆర్ పరిశోధన క్యాన్సిల్ అయింది. ఈ మందు వ్యవహారానికి దూరంగా ఉండాలని ఐసీఎంఆర్ నిర్ణయించుకుంది. ఐసీఎంఆర్ పర్యటనపై ఎటువంటి సమాచారం లేదని జిల్లా అధికారులు తెలిపారు. దీంతో టీటీడీ ఆయుర్వేదిక్ కాలేజీ, ఆయుష్ విభాగం అధ్యయనం కొనసాగనుంది. ఇప్పటికే దీనిని నాటుమందుగా ఆయుష్ విభాగం తేల్చింది. మరింత పరిశోధన తర్వాత మందు పంపిణీపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement