Tuesday, November 19, 2024

TG | సోషల్ మీడియాలోకి హైడ్రా..

న‌గ‌రంలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న ‘హైడ్రా…. తాజాగా సోషల్ మీడియాలో అడుగుపెట్టింది. ‘కమిషనర్ హైడ్రా’ పేరుతో ఎక్స్ (ట్విట్ట‌ర్)లో ఎకౌంట్ ఓపెన్ చేసింది. అయితే, గతంలో ఉన్న ‘ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజిలెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌(ఈడీవీఎం) ఖాతానే హైడ్రాగా మార్చినట్లు తెలుస్తోంది.

నగరంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను ‘హైడ్రా’ నేలమట్టం చేస్తోంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. తన పని తాను చేసుకుపోతూ… చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలను గుర్తించి ఒక్కొక్కటిగా కూల్చివేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement