తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల్లో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలా ఉండగా. ఇప్పటికే శనివారం మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. నిన్న మరాఠ్వాడా పరిసర ప్రాంతాల్లో ఉపరిత బలహీన ద్రోణి బలహీనపడిందని ప్రధానంగా దక్షిణ, పశ్చిమ, మధ్య తెలంగాణల్లోని కొన్ని జిల్లాలో ఒకటి రెండు ప్రదేశాల్లో వానలు పడుతాయని ఐఎండీ అధికారులు తెలిపారు. ఇవాళ తూర్పు, ఉత్తర ఉపరిత ఆవర్తన మరాఠ్వాడా నుంచి కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తా, తమిళనాడు వరకు ఆవర్త ఏర్పడిందని వివరించారు. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
తెలంగాణలో మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు: ఐఎండీ
- Tags
- breaking news telugu
- Hyderabad weather report
- IMD
- important news
- Important News This Week
- Important News Today
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- Most Important News
- Telanagana News
- Telangana Live News Today
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- Today News in Telugu
- TS News Today Telugu
- Ts Rain
- viral news telugu
- Weather report
- Weather updates
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement