కరోనా వైరస్ వ్యాప్తి అధికమవుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం దానిని కట్టడి చేసేందుకు ముందస్తు చర్యలో భాగంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. కానీ సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని చింతలపాలెం మండలంలోని నక్కగూడెం, మఠంపల్లి మండలంలోని రఘునాథపాలెం, పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ గ్రామాలలో ఈ కర్ఫ్యూ వర్తించదని తెలుస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా ఆ గ్రామాలలో డ్రామాలతో పాటు ఆంధ్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రికార్డింగ్ డ్యాన్స్ టీమ్ లను తీసుకువచ్చి రికార్డింగ్ డ్యాన్సులను శనివారం రాత్రి నిర్వహించారు. నిర్వాహకులు రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఈ పోగ్రామ్ లు నిర్వహించినట్లు సమాచారం. వీటిని చూసేందుకు ఒక్కొక్క స్టేజీ వద్దకు సుమారు 500 మందికి పైగా స్థానిక ప్రజలతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినవారు వచ్చినట్లు తెలుస్తోంది.
నైట్ కర్ఫ్యూ వేళ సూర్యాపేట జిల్లాలో రికార్డింగ్ డ్యాన్సులు
By ramesh nalam
- Tags
- breaking news telugu
- important news
- Important News This Week
- Important News Today
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- Most Important News
- Nallagonda
- Nallagonda News
- Nallagonda News Live
- night curfew
- recording dances
- suryapeta district
- telangana
- telugu breaking news
- Telugu Daily News
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- Today Nallagonda News
- Today News in Telugu
- viral news telugu
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement