ఇండియా లో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే గత కొన్ని రోజుల తర్వాత పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 820 తగ్గడంతో.. రూ.47,840కు చేరింది. అలాగే
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 తగ్గడంతో రూ. 43,850 కు చేరింది.
బంగారం ధర తగ్గగా… మరోవైపు వెండి ధర కూడా భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ.1500 తగ్గి రూ.70,200 వద్దకు చేరింది.