Wednesday, December 4, 2024

TG | హైడ్రాకు భారీగా నిధులు మంజూరు..

తెలంగాణ ప్రభుత్వం హైడ్రాకు భారీగా నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రా ఆఫీసు నిర్వహణ, వాహనాల కొనుగోలు, కూల్చివేత చెల్లింపుల కోసం రూ.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement