Home ముఖ్యాంశాలు Breaking | ఛత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్.. 12మంది నక్సల్స్ మృతి

Breaking | ఛత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్.. 12మంది నక్సల్స్ మృతి

0
Breaking | ఛత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్.. 12మంది నక్సల్స్ మృతి

ఛత్తీస్ గఢ్ లో నేడు తెల్లవారుజామున పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అబూజ్ మఢ్ అడవుల్లో నక్సలైట్లు సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈసందర్భంగా ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకూ 12మంది మావోయిస్టులు మృతిచెందారు. దీనిపై మరిన్ని వివరాలు అందవలసి ఉంది..

Exit mobile version