Thursday, January 16, 2025

Chhattisgarh | భారీ ఎన్‌కౌంటర్.. 11 మంది మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మ‌రోసారి తుపాకీ గర్జించింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 11 మంది నక్సల్స్‌ మరణించారు. బీజాపూర్, సుకుమా, దంతేవాడ జిల్లాల డీఅర్‌జీ కోబ్రా, సీఅర్‌పీఎఫ్ బలగాల ఉమ్మడి ఆపరేషన్ లో ఈ ఎన్కౌంట‌ర్ జ‌రిగింది. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement