ఇండోనేషియాలోని రాజధాని సుమత్రాకు పశ్చిమాన ఉన్న పరియమాన్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదయిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. భూ అంతర్భాగంలో 11.9 కిలో మీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని తెలిపింది. గతంలో 2021, డిసెంబర్ 14న సుమత్రాలో 7.6 తీవ్రతతో భూమి కంపించింది. 2018లో ఇండోనేషియా సముద్ర తీరంలో 7.4 తీవ్రతతో భూకంపం వచ్చింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement