సాధారణంగా గిజిగాడి గూళ్ళు తుమ్మచెట్టు ఎక్కువ కనిపిస్తుంటాయి. అయితే భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో ఎత్తయిన తాటి చెట్టు ఆకులకు వెలసిన గుళ్ళు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. అటుగా వెళ్తున్న వారు ఆకు కోగూడుఅంటూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. గిజిగాడి నైపుణ్యాన్ని కొనియాడుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement