మహదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాలేశ్వరంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్న దయాకర్ రెడ్డి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించినందుకు డిప్యూటీ డైరెక్టర్ దిలీప్ కుమార్ సస్పెండ్ చేసినట్లు ఏటిడబ్ల్యూఓ దేశిరామ్ తెలిపారు. ఆయన విద్యార్థులతో విచారణ జరిపి ప్రాథమికంగా నివేదిక పంపినట్లు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement