మహారాష్ట్ర అసెంబ్లీ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మహా వికాస్ అఘాడీ కూటమి, బీజేపీ కూటమి ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగింది. షిండే వర్గంపై మహా వికాస్ అఘాడీ కూటమి అవినీతి ఆరోపణలు చేసింది. ఇరువర్గాలు ధర్నా చేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement