తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతులు హైకోర్టును ఆశ్రయించిన విషయం విధితమే. అయితే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. టౌన్ ప్లానింగ్ విషయంలో ఇప్పటికిప్పుడు ఏమీ కాదని హైకోర్టు తెలిపింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement