Sunday, June 30, 2024

High Court – జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ను ర‌ద్దు చేయండి… హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన కెసిఆర్ ..


తెలంగాణ విద్యుత్ కమిషన్ పై హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని అన్నారు. నిబంధనల ప్రకారమే విద్యుత్ కొనుగోలు జరిగిందని చెప్పారు. ప్రతివాదులుగా కమిషన్, జస్టిస్ నర్సింహారెడ్డి చేర్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement