Saturday, November 23, 2024

సిద్ధిపేట‌లో లీగ‌ల్ స‌ర్వీస్ క్యాంపును ప్రారంభించిన హైకోర్టు న్యాయ‌మూర్తి

సిద్దిపేట విపంచి కళా నిలయంలో లీగల్ సర్వీసెస్ మాడ్యుల్ క్యాంపు నిర్వ‌హించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఎ.అభిషేక్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ బి.పాపిరెడ్డి, ఆరవ అదనపు జిల్లా న్యాయమూర్తి జి.నీలిమ, జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామారెడ్డి, సీపీ జోయల్ డేవిస్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు దేవునూరి రవీందర్, న్యాయమూర్తులు, న్యాయ వాదులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement