న్యూఢిల్లి : అగ్నివీర్ ఉద్యోగాలకు శిక్షణ పొందుతున్న వారు అస్వస్థతకు గురైనా, లేదా గాయపడినా వారి చికిత్స కోసం ప్రత్యేక సాయాన్ని అందించే విషయం రక్షణ మంత్రిత్వ శాఖ ఆలోచిస్తోందని ఆ శాఖ అధికారులు తెలిపారు.
ఆరు మాసాల శిక్షణ కాలంలో వారికి ఎటువంటి అనారోగ్యం లేదా, శారీరకంగా వికలాంగులైతే వారికి సాయం అందించాలని రక్షణ శాఖ యోచిస్తోంది. వారు సర్వీసు చేయలేకపోయినా వారికి వచ్చే సదుపాయాలన్నీ అందజేయాలని కూడా యోచిస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.