వికారాబాద్ ( ప్రభన్యూస్): వికారాబాద్ జిల్లాలో శనివారం సాయంత్రం నుండి రాత్రి పది గంటల వరకు కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రధానంగా వికారాబాద్ పట్టణంలో దాదాపు రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది ఈ సందర్భంగా పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి దారులు మండలం దోర్నాల నాగసముందర్ కోట్పల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురియంతో వాగుల పెద్ద ఎత్తున పొంగి ఆదివారం సైతం వర్షం కురడంతో ప్రజలు బయటికి రాని పరిస్థితి ఏర్పడింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement