Saturday, November 23, 2024

Breaking: చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. విచారణను ఈనెల 15కు ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. విచారణకు అదనపు ఏజీ హాజరు కాలేకపోతున్నట్లు సీఐడీ ప్రత్యేక పీపీ వివేకానంద కోర్టుకు తెలిపారు. మరింత సమయం కావాలని ఆయన కోరారు. దీంతో ఉన్నత న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement