Tuesday, November 26, 2024

సిట్‌ రివిజన్‌ పిటిషన్‌ పై హైకోర్టులో విచారణ. రేపే తీర్పు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: సిట్‌ రివిజన్‌ పిటిషన్‌ పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రతిపాదిత నిందితుల తరుపు లాయర్‌ రవిచందర్‌ వాదించారు. ఎఫ్‌ ఐఆర్‌ లో ప్రతిపాదిత నిందితుల పేర్లు చేర్చడం చట్టవిరుద్దమన్నారు. రిమాండ్‌ రిపోర్టులో గానీ, ఎఫ్‌ ఐఆర్‌ లో గానీ పేర్లు లేకుండా ఎ4, ఎ7 పేర్లు మొమో జత చేశారన్నారు. ఫామ్‌ హౌజ్‌ కేసులో ఫిర్యాదుదారుపైనే 80కేసులున్నాయన్నారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి కాగా, కోర్టు శుక్రవారం తీర్పును వెలువరించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement